మా సరితమ్మను స్టేజి మీదకు పిలవరా? ..కాంగ్రెస్ కార్యకర్తలను చితకబాది, తోసేసిన పోలీసులు…!

మా సరితమ్మను స్టేజి మీదకు పిలవరా?

మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవిపై తిరగబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు

గద్వాలలో మంత్రి పొంగులేటి పాల్గొన్న భూభారతి సదస్సులో, కాంగ్రెస్ ఇంచార్జ్ సరితా తిరుపతయ్యను స్టేజి మీదకు పిలవలేదని కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం…

కాంగ్రెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతుండగా అడ్డుపడ్డ సరితా తిరుపతయ్య వర్గం..

బుజ్జగించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవిపై తిరగబడ్డ సరిత వర్గం..

కాంగ్రెస్ కార్యకర్తలను చితకబాది, తోసేసిన పోలీసులు…