కాంగ్రెస్ తీరుపై సెటైర్ ట్వీట్ వేసిన సీపీఐ నారాయణ..

కాంగ్రెస్ తీరుపై సెటైర్ ట్వీట్ వేసిన సీపీఐ నారాయణ.. పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ పాటించట్లేదు అంటూ నారాయణ ఆగ్రహం

పొత్తులు కుదిరాక కాంగ్రెస్ వెనక్కి తగ్గడంపై నారాయణ అసహనం
పొత్తులో భాగంగా ముందు కొత్తగూడెం, చెన్నూర్ సీట్లు ఇవ్వడానికి అంగీకరించిన కాంగ్రెస్.

వివేక్, వెంకట్రావు చేరికలతో ఈ స్థానాలు సీపీఐకి ఇవ్వడానికి నిరాకరణ…కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు. దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు…