మయాంక్‌ అగర్వాల్‌ 150 ఔట్‌….

మయాంక్‌ అగర్వాల్‌ 150 ఔట్‌..

R9TELUGUNEWS.COM….
ఇండియా, న్యూజిలాండ్ మధ్యజరుగుతున్న రెండోవ టెస్ట్ మ్యాచ్ లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (150; 310 బంతుల్లో 17×4, 4×6) ఔటయ్యాడు. అజాజ్‌ పటేల్‌ వేసిన 100వ ఓవర్‌ నాలుగో బంతికి బౌండరీ బాది 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే, తర్వాతి బంతికే అతడు ఔటయ్యాడు. బంతి బ్యాట్‌ అంచున తాకుతూ కీపర్‌కు చిక్కడంతో టీమ్ఇండియా 291 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ (34)తో కలిసి మయాంక్‌ 67 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 100 ఓవర్లకు 291/7 స్కోర్‌తో నిలిచింది. కాగా, ఇప్పటివరకూ అన్ని వికెట్లు అజాజ్‌ పటేల్‌ తీయడం గమనార్హం..