నల్గొండ జిల్లా లో విషాద ఘటన కొడుకు మరణవార్త విని.. తండ్రి కూడా మృతి…

నల్లగొండ జిల్లా..
R9TELUGUNEWS.com
నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది తలకొరివి పెట్టే కన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అని తెలిసిన మరుక్షణమే తండ్రి కూడా ఆవేదన తట్టుకోలేక మృతి చెందడం జరిగింది… ఈ ఘటన నల్లగొండ జిల్లా..
వేములపల్లి వద్ద బైక్ అదుపుతప్పి గొర్ల భరత్ రెడ్డి అనే యువకుడు మృతి.
కొడుకు వార్తను తట్టుకోలేక తండ్రి సిపిఎం నాయకుడు గొర్ల ఇంద్రారెడ్డి గుండెపోటుతో మృతి