అప్పుడే పుట్టిన ఆడ శిశువుని పొదల్లో పడవేసిన గుర్తుతెలియని వ్యక్తులు..

*చింతలపాలెం మండలంలో దారుణం..అప్పుడే పుట్టిన ఆడ శిశువుని పొదల్లో పడవేసిన గుర్తుతెలియని వ్యక్తులు..

R9TELUGUNEWS.com
*సూర్యాపేట జిల్లా*

కన్న మమకారం పేగు బంధాన్ని మరిచింది… అప్పుడే పుట్టిన శిశువు ని ముళ్లపొదల్లో పాలు చేసింది.. పిల్లలు లేక చాలా మంది డాక్టర్ల చుట్టూ, గుడి గోపరాల చుట్టూ తిరుగుతూ ఉంటే కొంతమంది కసాయిలు అప్పుడే పుట్టిన పిల్లల్లో ఇలా ముళ్లపొదల్లో పాలు చేస్తున్నారు… కారణం ఏదైనా అప్పుడే పుట్టిన శిశువు లని ఇలా ముళ్లపొదల్లో పాలు చేశారు… ఈ ఘటన చింతలపాలెం మండలం వజ్జినేపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని అప్పుడే పుట్టిన ఆడశిశువును వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు..స్థానికులు icds అధికారుల సమాచారం ఇవ్వడంతో శిశువు వైద్య పరీక్షల నిమిత్తం కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు… దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..

R9TELUGUNEWS.com.