తమ ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించలేదని నల్గొండ జిల్లాలో ప్రేమికులు ఆత్మహత్య..

నల్గొండ జిల్లా….
తిరుమలగిరి( సాగర్) మండలం తెట్టేకుంట గ్రామంలో విషాదం.

అనుముల మండలం తెట్టేకుంట గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. తమ ప్రేమను రెండు కుటుంబాలు ఒప్పుకోలేదని రెండు రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రేమికులు ఇద్దరు మట్లపల్లి కొండలు(21), సంధ్య(19)ను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.