డ్రగ్స్ కేసులో రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు..!!!

డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలు రిమాండ్ కు తరలింపు..

ఏడు మంది వ్యాపారులని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు ..

14 రోజులపాటు రిమాండ్, చంచల్ గూడ జైలుకు తరలింపు ..

15 రోజులకు ఒకసారి ముంబై బ్యాచ్ నీ హైదరాబాద్ పంపిస్తున్న టోనీ.

హైదరాబాదులోని ఓయో రూమ్ లో మకాం వేసి వ్యాపారవేత్తలకు డ్రగ్స్ అమ్ముతున్న టోనీ బ్యాచ్.

టోనీ కి నమ్మకం ఉన్నా 60 మంది యువకుల చేత డ్రగ్స్ వ్యాపారం..

పోలీసులకు చిక్కకుండా కొత్త కొత్త పండా లో డ్రగ్స్ ను హైదరాబాద్ తీసుకొని వచ్చిన టోనీ బ్యాచ్..

వ్యాపారవేత్తలకు ఒక గ్రామ్ కోకెన్ ను 20 వేల చొప్పున అమ్మిన టోనీ బ్యాచ్.

అరెస్టయిన వ్యాపారవేత్తలు ప్రతిసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేసిన తిరు ఇది.

గత నాలుగు సంవత్సరాల నుంచి టోనీ దగ్గర్నుంచి డ్రగ్స్ చేసుకుంటున్న వ్యాపారవేత్తలు..

నాలుగు సంవత్సరాల నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ వాడిన వ్యాపారవేత్త నిరంజన్ జైన్

30 సార్లు టోనీ దగ్గర్నుంచి డ్రగ్స్ తేప్పించుకున్న నిరంజన్ జైన్.

వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ డ్రగ్స్ కు అలవాటు పడ్డ నిరంజన్ జైన్.

పలు ప్రభుత్వ ప్రాజెక్టు పనులను కాంట్రాక్టు తీసుకున్న నిరంజన్.

నిరంజన్ జైన్ ఇచ్చే పార్టీలో కూడా ఉన్నట్లుగా పోలీసులు అనుమానం.

పాత బస్తీ కేంద్రం గా నడుస్తున్న మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండి అరెస్ట్..

మసాలా దినుసుల తో ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఆనంద్.

మూడు సంవత్సరాల నుంచి టోనీ గ్యాంగ్ చేత డ్రగ్స్ తే ఆనంద్

ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశవత్ జైన్ అరెస్టు..

హైదరాబాదు తో పాటు ఆంధ్రా లో పెద్ద ఎత్తున రియల్ వ్యాపారాలు చేస్తున్న శాశవత్ జైన్..

శంషాబాద్ లోని వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న జైన్..

తెలుగు రాష్ట్రాల్లో లో eta surf nu ను పరిచయం చేసిన జైన్.

ప్రముఖ కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డి అరెస్ట్..

పలు ప్రభుత్వ కాంట్రాక్టర్లను చేపట్టిన సూర్య సుమంత్ రెడ్డి.

నిరంజన్ జైన్, సుమంత్ రెడ్డి కలిసి హైదరాబాదులో బ్రిడ్జిల నిర్మాణం ..

ప్రముఖ వ్యాపారి బండి భార్గవ్ అరెస్ట్.

తెలుగు రాష్ట్రాల్లో పలు కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్న బండి భార్గవ్.

ప్రముఖ export and import వ్యాపారి వెంకట్ చలసాని అరెస్టు.

ఆంధ్ర తెలంగాణలో ప్రముఖ ఎక్స్పోర్ట్ గా కొనసాగుతున్న చలసాని వెంకట్..

భార్గవ్ , వెంకట్ లు కలిసి పార్టనర్స్ గా ఎక్స్పోర్ట్ వ్యాపారం..

భార్గవ్, వెంకట్ కలిసి హైదరాబాద్ లోని అంతర్జాతీయ స్కూల్లో చదువు..

భార్గవ్ ,వెంకట కలిసి వందల కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహణ..

వెంకట్ చలసాని తండ్రి పెద్ద కాంట్రాక్టరు.

వ్యాపారవేత్త తమ్మినేద సాగర్ ను అరెస్ట్ చేసిన police.

ముంబై డ్రగ్ మాఫియా డాన్ టోనీ తో వ్యాపారవేత్తలకు సంబంధాలు..

టోనీ మనుషుల చేత నిత్యం డ్రగ్స్ తప్పించుకున్న వ్యాపారవేత్తలు..