*గుంటూరు జిల్లా*
*తాడేపల్లి..
*సైకో తండ్రి ఘాతుకం..
భార్య మీద అనుమానం తో సైకో లాగా తయారైన తండ్రి
ముక్కు పచ్చాలరాని పసి పిల్లలని కుంచనపల్లి లో బకిమ్ హోం క్యానల్ లో పడేసిన కసాయి తండ్రి
పెదకాకానికి చెందిన జోష్ణ (6) షణ్ముఖ వర్మ (4) నిన్నటి నుంచి కనిపించడం లేదంటూ పెద్దకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లి
తండ్రి వెంకటేశ్వరరావు తాడేపల్లి బకింగ్ హమ్ కెనాల్ లో తోసి చంపినట్లు పోలీసుల ఎంక్వయిరీలో నిర్ధారణ
గజ ఈతగాళ్ల సహాయం తో బకింగ్ హోమ్ కెనాల్ లో ఇద్దరి చిన్నారుల మృతదేహలను గుర్తించి స్వాధీనం చేసుకున్న పెదకాకాని పోలీసులు.