పురుగుల మంద లేక పెట్రోలా..!..

*సూర్యాపేట జిల్లా* …….

హుజూర్ నగర్ నియోజక వర్గం చింతలపాలెం మండల కేంద్రం లో సిరి ఎంటర్ ప్రైజెస్ ఓ రైతు తన పొలానికి megaphos అనే క్రిమి సంహారక మందు కొనుగోలు చేసి పొలంలొ ఆమందు ను పిచికారి చేయగా పొలం మొత్తం మాడిపోయింది..! ..

ఇదేంది పెట్రోలు వాసన వస్తోందని అమ్మకం దారుడు దగ్గరకు వచ్చి విషయం చెప్పి
ఆ డబ్బాలో ఉన్న మందును క్రింద పోసి అగ్గి పుల్ల ను వెలిగించగా….ఒక్కసారి గా మంటలు ఎగసి పడడం తో ఇది నకిలీ మందు,పెట్రోలు పోశారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు…