ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పార్టీ మారుతున్నాడంటూ అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు..

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పార్టీ మారుతున్నాడంటూ అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

భువనగిరి టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ ఫిర్యాదు తో
భువనగిరి టౌన్ పిఎస్ లో ఫిర్యాదు

యాద్రాద్రి భువనగిరి రాచకొండ పోలీస్ పేరుతో వాట్సాప్ లో అసత్య ప్రచారం

అసత్య ప్రచారం చేసిన నిఘా పోలీస్ రిపోర్టర్ నీలం శ్రీనివాస్ పై ఫిర్యాదు

పోలీస్ నిఘా మ్యాగజైన్ రిపోర్టర్ నీలం శ్రీనివాసులపై కేసు నమోదు

సెక్షన్ 153B(1), 505ipc కింద కేసు నమోదు