మద్యం మత్తులో 2 సంవత్సరాల కుమారుడిని చంపిన తండ్రి..!!

మద్యం మత్తులో 2 సంవత్సరాల కుమారుడిని చంపిన తండ్రి.

నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

నేరేడ్మెట్ జే జే నగర్ లోని ఎస్.ఎస్.బి క్లాసిస్ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా నివసించే దివ్య, సుధాకర్ దంపతులు.

2019లో ప్రేమ వివాహం చేసుకున్న దివ్య సుధాకర్ కి 2సంత్సరాల కుమారుడు ఉన్నాడు.

ఏడుస్తున్నాడని మద్యం మత్తులో బాలుడు జీవన్ ని తీవ్రంగా కొట్టిన తండ్రి సుధాకర్ ,

తీవ్ర గాయాలు కారణంగా బాలుడు జీవన్ మృతి.

తల్లి దివ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తున్న నేరేడ్మెట్ పోలీసులు…