వ్యాయామం చేస్తూ అపార్ట్మెంట్ పై పడి వ్యక్తి మృతి..

*రాచకొండ కమిషనరేట్…..*

వనస్థలిపురంలోని సీబీఐ కాలనీ లో దారుణం..

సాయికృష్ణ అపార్ట్మెంట్ పై వ్యాయామం చేస్తూ ప్రమాదవశాత్తు జారి కిందపడ్డ దినేష్ రాజు…

దినేష్ రాజు యువకుడు అక్కడిక్కడే మృతి..

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.