విచారణ కి వెళ్లిన పోలీసుల పై దాడి ..!!

విచారణ కి వెళ్లిన పోలీసుల పై దాడి

యాదాద్రి….

బొమ్మలరామరం (మ ) గద్దరాళ్ళ తండా లో ఒక వ్యక్తి విచారణ కోసం వెళ్లిన పోలీసుల పైన దాడి చేసిన తండా వాసులు..

ఉద్దేమర్రి వైన్స్ లో తుపాకీ చూపించి 2 లక్షలు చోరీ ఘటన లో తండా వ్యక్తి విచారణ కోసం వెళ్లిన అల్వాల్ ఎస్ ఐ ,శమిర్ పెట్ ఎస్ ఐ, డిటెక్టివ్ సిఐ ,పిసి పోలీసుల పైన దాడి చేసిన గిరిజనులు..