50 రూపాయల కోసం కత్తితో దాడి..

50 రూపాయల కోసం కత్తితో దాడి

మదనపల్లె – కొత్తపేటకు చెందిన ముస్తఫా (40) ఇదే ప్రాంతంలోని నాగరాజుకు కొన్ని రోజుల క్రితం రూ.50 అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బు తనకు అవసరం ఉందని ఇవ్వాలని అడగడంతో నాగరాజు ఆగ్రహంతో కత్తితో దాడి చేశాడు. గాయపడ్డ అతడిని ఆస్పత్రిలో చేర్చారు.