ప్రాణాలను పణంగా పెట్టి మహిళ ను కాపాడిన కానిస్టేబుల్..

ప్రాణాలను పణంగా పెట్టి మహిళ ను కాపాడిన కానిస్టేబుల్

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పోలీసు ధైర్య, సాహసాలు

ఏలూరు శివారులోని వట్లూరు రైల్వే ట్రాక్ పై ఒక యువకుడు తన భార్యను బ్లేడ్ తో దాడి చేస్తున్న వైనం.

సమాచారం తెలుసుకున్న సదరు కానిస్టేబుల్ రైల్వే ట్రాక్ పైకి వెళ్లి చాకచక్యంగా భర్త చేతుల్లో నుంచి భార్యను రక్షించాడు.

ఒక వైపు యువకుడి చేతుల్లో బ్లేడ్, మరోవైపు రైల్వే ట్రాక్ పై ట్రైన్, అయినా సరే ప్రాణాలను లెక్కచేయకుండా భార్యను, భర్తను రక్షించిన కానిస్టేబుల్.