సైబర్ పోలీసుల అదుపులో చిలమత్తూరు యువకుడు..!

*సైబర్ పోలీసుల అదుపులో చిలమత్తూరు యువకుడు*

Mar 28, 2024,

సైబర్ పోలీసుల అదుపులో చిలమత్తూరు యువకుడు
హైదరాబాద్ సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సంజీవరాయనపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులకు సంబంధించి ఫ్రాడ్ ఫోన్ కాల్స్ ఖాతాదారులకు చేసి వారి వద్ద నుంచి ఓటీపీ తెలుసుకొని వారి ఖాతాల్లోని నగదును విత్ డ్రా చేసిన రూ. 21 లక్షలకు సంబంధించి సిం శ్రీకాంత్ రెడ్డి పేరు మీద ఉండటంతో పోలుసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు.