జూబ్లీహిల్స్‌లో బాలిక రేప్‌ కేసు నిందితులు వాడిన ఇన్నోవా వ్యవహారం లో కొత్త విషయాలు..!

జూబ్లీహిల్స్
బాలికపై లైంగికదాడి కేసులో.. ఐదుగురి ప్రయేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నిందితులపై పోక్సో చట్టం.. ఐపీసీ 323, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొందర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..

జూబ్లీహిల్స్‌లో బాలిక రేప్‌ కేసు
నిందితులు వాడిన ఇన్నోవా వ్యవహారం లో కొత్త విషయాలు..

అత్యాచారం తర్వాత మొయినాబాద్‌కు నిందితులు
ఓ రాజకీయ నేతకు చెందిన ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం..

ఫామ్‌హౌస్‌లో మద్యం సేవించిన నిందితులు

ఫామ్‌హౌస్‌ నుంచే వేర్వేరు చోట్లకు నిందితుల పరారీ

ఫామ్‌హౌస్‌ వెనక కారును దాచిన నిందితులు..

కారుపై ఎమ్మెల్యే, గవర్నమెంట్‌ వెహికల్‌ స్టిక్కర్‌ తొలగింపు
నిందితులకు ఆశ్రయం ఇచ్చిన..

ఫామ్‌హౌస్‌ యజమాని వివరాలు సేకరిస్తున్న పోలీసుల..