https://youtu.be/9MAZls3Kgac.
..
*నల్లగొండ జిల్లా:-*
*చిట్యాల పట్టణ కేంద్రంలో ఘోర రోడ్డుప్రమాదం.*
సంక్రాంతి రద్దీ దృష్ట్యా హైద్రాబాద్-విజయవాడ హైవేపై పట్టణాల్లో బారికేడ్లను తొలగించిన పోలీసులు.
రోడ్డు దాటుతున్న బైకును అతివేగంగా ఢీకొన్న కారు.బైకుపై ఉన్న ముగ్గురి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం.
సీసీ కెమెరాలో రికార్డయిన ప్రమాద దృశ్యాలు.
అతివేగమే ప్రమాదానికి కారణంగా తేల్చిన పోలీసులు.