ఎంపీ బండి సంజయ్ గిరిజన రైతు భరోసా యాత్రలో భాగంగా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో పోలీసులపై దాడి ఘటనలో తాజాగా మరో 11మంది బీజేపీ కార్యకర్తల అరెస్ట్..
సూర్యాపేట జిల్లా
హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో
రఘు, కోదాడ డిఎస్పీ…ప్రెస్ మీట్…
Dsp రఘు తెలిపినా వివరాల ప్రకారం..
ఇటీవల ఎంపీ బండి సంజయ్ గిరిజన రైతు భరోసా యాత్రలో భాగంగా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో పోలీసులపై దాడి ఘటనలో తాజాగా మరో 11మంది బీజేపీ కార్యకర్తల అరెస్ట్ చేయగా..
ప్రస్తుతం 31మందిపై కేసు నమోదు 19మంది ని రిమాండ్ జరిగిందని..ఈ కేసులో 100 నుండి 130మంది అనుమానితులు ఉన్నారు..అందర్నీ వీడియోలు, ఫోటోలు ద్వారా గుర్తిస్తున్నాం అని, ఈ ఘటనలో ఎవరైనా సరే వదిలి పరిస్థితి లేదని..
ప్రస్తుతం జిల్లా నాయకులతో సహా దాడికి పాల్పడిన కొందర్ని అరెస్ట్ చేశామని…. అంతేకాకుండా
ఈ ఘటనలో పలువురు పోలీసులు కూడా గాయాలైనట్లు తెలిపారు…
మీడియా సమావేశంలో. హుజూర్ నగర్ CI రాఘవరావు.. కోదాడ సీఐ శివరాం రెడ్డి.. పాలకీడు ఎస్ఐ నరేష్… పాల్గోన్నారు..