దామరచర్ల కేంద్రంగా భీమా పాలసీల క్లెయిమ్స్ కోసం హత్యలు చేస్తున్న ముఠాను అరెస్ట్…

*నల్గొండ జిల్లా :-*

ఇన్సూరెన్స్ సొమ్ము కోసం హత్యలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు.

దామరచర్ల కేంద్రంగా భీమా పాలసీల క్లెయిమ్స్ కోసం హత్యలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు

మొత్తం ఆరు కేసులకు గాను మూడు కోట్ల 39 లక్షల 40 వెలు భీమా క్లెయిమ్స్

కోటి 59 లక్షల 40 వేలు క్లెయిమ్స్ చేసిన ముఠా

కోటి 80 లక్షలకు నాన్ క్లెయిమ్స్

అయిదుగురు సభ్యుల ముఠాను మీడియా ముందు ప్రవేశ పెట్టిన డిఐజి ఏ.వి. రంగనాధ్

1. ధీరావత్ రాజు
2. వేముల కొండల్
3. కంచి శివ
4. మందాడి సాయి సంపత్
5. దేవిరెడ్డి హరికలను రిమాండ్ కు పంపిన పోలీసులు..

ముఠా చేసిన హత్యలు, వాటిని రోడ్డు ప్రమాదలుగా చిత్రీకరించిన నిందితుల వివరాలు వెల్లడించిన డిఐజి రంగనాధ్

అక్రమ సంబంధాలు, అనారోగ్యం, తాగుడుకు బానిసలైన వారిని టార్గెట్ గా భీమా పాలసీలు చేయించి భార్య, కుటుంబ సభ్యులు, అక్రమ సంబంధం కలిగిన వ్యక్తుల సహకారంతో హత్యలు చేసి భీమా సొమ్ములను క్లెయిమ్స్ చేసి పంచుకుంటున్న ముఠా

ప్రధాన సూత్రధారి దీరావత్ రాజు

అనారోగ్యంతో ఉన్న వారు,పరాయి వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళలే టార్గెట్ పనిచేస్తున్న ముఠా.

ఇన్సూరెన్స్ చేయించిన అనంతరం బాధితులను హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరిస్తున్న వైనం.

ఇప్పటివరకు ఐదు హత్యలు చేసిన ముఠా.

చిన్న క్లూతో ముఠా బండారం బట్టబయలు.

అక్రమంగా 3 కోట్ల 39 లక్షల 40 వేల ఇన్సూరెన్స్ క్లైమ్ చేసిన జాదూగాళ్ళు.

ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.

ఈజీ మనీ కోసమే అక్రమ మార్గాన్ని ఎంచుకున్న గ్యాంగ్.

క్లెయిమ్స్ చెల్లింపులలో ఇన్సూరెన్స్ అధికారులు, బ్యాంక్ ఉద్యోగులను మేనేజ్ చేసి కోట్ల రూపాయలు తీసుకున్న ధీరావత్ రాజు…

www.r9Telugunews.com.