హుజూర్ నగర్ లొ భారీగా గంజాయి పట్టివేత.!!.

సూర్యాపేట జిల్లా..

హుజూర్ నగర్ శివారి లో వెహికల్ తనిఖీ చేస్తుండగా మహారాష్ట్రకు చెందిన ముగ్గురు వ్యక్తుల నుండి సుమారు 250 కేజీల గంజాయి పట్టుకొని అదుపులో తీసుకున్న ముగ్గురు వ్యక్తుల్ని విచారిస్తున్న పోలీసులు…ఇదే విషయంపై పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ కు వివరించిన హుజూర్ నగర్ పోలీసులు… కొద్దిసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడిస్తారని సమచారం…