ఇద్దరి పిల్లల కి విషం ఇచ్చి చంపి, ఉరి వేసుకొని చనిపోయిన తండ్రి …

నల్గొండ జిల్లా..

R9TELUGUNEWS.COM.
.దామరచర్ల మండలం నూనావత్ తండాలో దారుణం చోటుచేసుకుంది..అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి హత్య చేసి, ఆపై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి..వివరాల్లోకి వెళితే దామరచర్ల మండలం
నునావత్ తండా లో కిషన్ నాయక్ అనే వ్యక్తి వ్యవసాయ పొలం వద్ద తన ఇద్దరు కొడుకులు హర్షవర్ధన్ 8 సం..అఖిల్,6 సం.లకు పురుగుల మందును కూల్ డ్రింక్ లో కలిపి తపించగా ఇద్దరు చిన్నారులు మృతి చెందగా అనంతరం తాను కూడా చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు…ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. కుటుంభ కలహాలతోనే కిషన్ నాయక్ ఇంతటి దారుణానికి ఓడిగట్టడాని గ్రామస్తులు పోలీసులకు పిర్యాదు చేసారు… ఈ ఘటనతో గ్రామం మొత్తం కూడా విషాదఛాయలు అలముకున్నాయి..