ఆకతాయి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య…

R9TELUGUNEWS.COM.
ఆకతాయి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య..
భవానిపురం కుమ్మరిపాలెం సెంటర్ లో అపార్టమెంట్ వద్ద ఘటన.భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలిక…తనను వేధిస్తున్న యువకుడి పేరు పుస్తకం లో రాసి ఆత్మహత్య చేసుకున్న బాలిక..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..