మహరాష్ట్రలో దారుణం షిరిడి వెళ్లి వస్తున్న కుటుంబంపై దాడి..

మహరాష్ట్రలో దారుణం షిరిడి వెళ్లి వస్తున్న కుటుంబంపై దాడి..

వికారాబాద్ జిల్లా కుల్క చెర్ల మండలంలోని బండ వెలకిచ్చెర్ల గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు..

కత్తులతో నరికి రాళ్లతో దాడి చేసినా దొంగలు తప్పించుకునే క్రమంలో కారుబోల్తా ..

కర్ణాటక వాసీ పోలీస్టేషన్ పరిధిలో ఘటన..

విచక్షణ రాహితంగా చిన్న పిల్లలు మహిళలు చూడకుండా కత్తలతో నరికిన దొంగలు..

వారిదగ్గర ఉన్న 8 తులాల బంగారం నగదు ఎత్తుకెల్లిన దొంగలు..

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవేల్కిచర్ల గ్రామానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు కె. రాములు ,రమేష్ తెలంగాణ గ్రామిణ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి వారి కుటుంబం పై దొంగల దాడి తీవ్రముగా గాయపడిన కుటుంభ సభ్యులు.