గోవా కేంద్రంగా తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో పింక్ పిల్స్ కోకెన్..!!!

గోవా కేంద్రంగా తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో పింక్ పిల్స్ కోకెన్ వివిధ మత్తుపదార్థాలను విక్రయిస్తూ పట్టుబడ్డ డయానా

యాదాద్రి భువనగిరి జిల్లా..

చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై హోటల్ హైవే 9 ఎదురుగా డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డ డ్రగ్స్ విక్రయదారులు

డయానా మణిపూర్కు చెందిన యువతి ఈమె నైజీరియన్ ని పెళ్లి చేసుకొని గోవాలో నివాసం ఉంటుంది

డయానా వద్ద కొకైన్ విక్రయిస్తూ పట్టుబడ్డ హైదరాబాద్ కు చెందిన చేతన్, ఆదిత్య వీరిరువురు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు

గోవా నుండి మత్తు పదార్థాలు తీసుకొని హైదరాబాద్ ,విశాఖపట్నం ఏలూరు ,కేంద్రాలుగా చేసుకొని డ్రగ్స్ విక్రయించే క్రమంలో చౌటుప్పల్ హైవే 9హోటల్ వద్ద పక్కా సమాచారం డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకొని ని వారి నుండి లక్షల విలువచేసే ఇరవై పింక్ పిల్స్ , నాలుగు గ్రాముల కొకైన్ 60 వేల నగదు, రెండు కార్లు ఒకటి బిఎండబ్ల్యూ, కియా కార్లను స్వాధీనపరుచుకున్న చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్ రెడ్డి, సి ఐ శ్రీనివాస్ మరియు పోలీసు బృందాన్ని ప్రెస్ మీట్ పెట్టి అభినందించిన డి సి పి నారాయణ రెడ్డి.