వాగులో కెమికల్ పోస్తుండగా అడ్డుకున్న గ్రామస్తులు….

*సూర్యాపేట జిల్లా..*

హుజూర్ నగర్ నియోజకవర్గం కృష్ణ నాది పరివాహక ప్రాంతంలో ఆంధ్రా కు చెందినా జగ్గయ్యపేట ఆటో నగర్ లోని కెమికల్ ఫ్యాక్టరీ వారు ప్రమాదకరమైన
కెమికల్ వ్యర్ధాలను సమీపంలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పారపోసేందుకు ప్రయత్నం,

అడ్డుకున్న చింతలపాలెం మండలం
బుగ్గమాధారం గ్రామస్తులు, లారీ అద్దాలు ద్వసం, పరారి లో కెమికల్ ట్యాంక్ డ్రైవర్…