జెడ్పీటీసీ పై కత్తి తో దాడి…!!

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం కు చెందిన జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి పై యువకుడు కత్తి తో దాడికి యత్నించిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు కర్లపాలెం పంచాయితీ ఎం.వి రాజుపాలెo గ్రామానికి చెందిన యువకుడు కత్తితో వెనుక నుంచి దాడి చేయబోయాడు.వెంటనే ఒక మహిళ గమనించి చేతులు అడ్డం పెట్టగా ఆమె చేతికి బలమైన అయిన గాయం అయినట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…