యాదాద్రి భువనగిరి జిల్లా
రాజపేట మండలం లోని సింగారం గ్రామానికి చెందిన మైనర్ బాలిక పై లైంగిక దాడి…
కూలి పని నిమిత్తం వచ్చిన బాలిక పై గత కొన్ని నెలలుగా లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన బేగంపేట గ్రామానికి చెందిన నర్సింహులు(35)..
నిందితుడికి గతంలోనే వివాహమై ఇద్దరు పిల్లలు…
ఘటన పై ఫిర్యాదు అందటం తో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు…