నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి.!.

షాద్ నగర్ గ్రామ శివారులోని ఓ వెంచర్ లో ముగ్గురు చిన్నారులు మృతి

వెంచర్ లో త్రవ్వినా నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి.

అక్షిత్ గౌడ్, ఫరీద్, ఫరీన్, అనే ముగ్గురు చిన్నారులు మృతి . .. చిన్నారుల మృతితో గ్రామం మొత్తం విషాదఛాయలు అమ్ముకున్నాయి..