రోడ్డు ప్రమాదం లో నలుగురు మహిళలు మృతి..

యాదాద్రి భువనగిరి జిల్లా

*రోడ్డు ప్రమాదం లో నాలుగురు మహిళలు మృతి*

చౌటుప్పల్ మండలం దండు మల్కా పురం గ్రామం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో ప్రయివేట్ బస్, కూలీల ఆటో ఢీ..

పలువురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలు..

క్షతగాత్రులను హైదరాబాద్ తరలింపు

మహిళ కూలీలు దేవాలమ్మ నాగారం గ్రామస్తులుగా గుర్తింపు

ప్రమాదానికి కారణమైన శ్వేతా తెలుగు ఫుడ్స్ కు చెందిన బస్

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మహిళలు మృతి

మరొకరి పరిస్థితి విషమం…

మొత్తం. 4 గురు మహిళలు మృతి..
వారు పేర్లు

1.డాకోజి నాగలక్ష్మి 28,
2.వరకంతం అనసూయ 55,
3.సిలివెరు ధనలక్ష్మి 35,

4.దేవరపల్లి శిరీష 30