తన అన్న చేతబడి చేస్తున్నాడని అనుమానంతో పళ్లు పీకేసిన తమ్ముడు.

.

కాకినాడ – నీలాద్రి రావు పేట గ్రామానికి చెందిన పసగుడుగుల చినబాబుపై, తమ్ముడు శ్రీనివాస్ తన కుమారునికి అనారోగ్యం కలగడంతో తన అన్న చేతబడి చేశాడని అనుమానంతో వికలాంగుడైన అన్నపై దాడి చేసి నాలుగు పళ్ళు పీకేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.