పోలిస్ స్టేషన్ కి చేరిన పిల్లి పంచాయితి…

*సూర్యాపేట జిల్లా* ..

హుజూర్ నగర్ లో పోలిస్ స్టేషన్ కి చేరిన పిల్లి పంచాయితి….
R9TELUGUNEWS.COM..
ఒక సంవత్సరం క్రితం ఒక అపార్ట్ మెంట్ వద్ద దొరికింది నెను పిల్లి ని సదుకుంటున్న సుక్కమ్మా రామస్వామి గట్టు వద్ద నివాసం ఉంటుంది… ఇటీవల గట్టు జాతర జరుగుతుండగా పిల్లిని గమనించిన ముత్యాలమ్మ బందువులు వెంటనే సమాచారం అందించగా,, ముత్యాలమ్మ తన బంధువుల అందరితో కలిసి సుకమ్మ ఇంటికి వెళ్లి అడుగుతున్న సమయంలో పరస్పరం మాటామాటా పెరిగి ఘర్షణలకు దారితీసింది… దీంతో ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ కి చేరింది..

ఇదో సంచలనంగా మారింది..

ముత్యాలు(కర్ణాటక నుండి తెచ్చాను).

పిల్లి నాదే నెను 10నెల క్రితం పోయింది… కర్నాటక(మైసుర్) నుండి తీసుకొచ్చాను అంటున్నా ముత్యాలమ్మ… మైసూర్ నుండి 15 వేల రూపాయలు లెక్క రెండు తీసుకురావడం జరిగింది ఒకటి బావిలో పడి చనిపోగా మరొకటి తప్పిపోయింది.. ఆ తప్పిపోయిన ఈ పిల్లి సూక్కమ్మ కి దొరికిందని పిల్లి గురించి అడుగుతున్న సందర్భంలో దుర్భాషలాడి మా పైన దాడి చేసిందని ఆరోపించారు…

సుకామ్మ నాదే..

పిల్లిని అల్లారుముద్దుగా చూసుకున్నా అని.. నెలల క్రితం ఓ అపార్ట్ మెంట్ వద్ద తనకు దొరికిందని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో మంచిగా చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చీ నాది పిల్లి అంటున్నారని.. పిల్లి గురించి సక్రమంగా అడగకుండా తమపై దాడి చేసి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారని అన్నారు…
…పిల్లి కొసం ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు ఘర్షణ చేసుకున్నారు…

హుజూర్ నగర్ si వెంకట్ రెడ్డి ఇరువర్గాలు మధ్య సయోధ్య కుదిరిచే ప్రయత్నం చేశారు..