సినీ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా మీద క్రిమినల్ కేసు.!!.

*సినీ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా మీద క్రిమినల్ కేసు..

*హైదరాబాద్.. ఫిలిం నగర్ లాండ్ వివాదంలో కొత్త మలుపు..

దౌర్జన్యంగా తమను రౌడీల సాయంతో ఖాళీ చేయించారు అని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి ఫిర్యాదు..

ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరింపులు చేస్తున్నరు ఆన్ని

బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని..

అందుకే కోర్టును ఆశ్రయించినట్టు తెలిపిన బాదితుడు..

పోలీసులతో సంబంధం లేకుండా నేరుగా సురేష్ బాబు, దగ్గుబాటి రానా తో సహా మరి కొంతమందిపై కేసు నమోదు చేసిన నాంపల్లి కోర్టు..

విచారణకు రావాలని సమన్లు..