డేంజర్‌ జ్వరం Danger Fever. మూడు రోజుల గడిస్తే ఇబ్బంది తప్పదు..!

Danger Fever.

డేంజర్‌ జ్వరం.Danger Fever. మూడు రోజుల గడిస్తే ఇబ్బంది తప్పదు..! Danger Fever: వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో సీజనల్‌ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వానాకాలంలో ప్రమాదకరమైన జ్వరాలు అధికంగా వస్తాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉంది. వర్షం కారణంగా చాలా చోట్ల నీరు నిండిపోతుంది. దీంతో దోమల బెడద ఎక్కువవుతుంది. దీంతో తక్కువ రోగనిరోధక శక్తితో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. డెంగ్యూ వ్యాధిని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు పాటించాలి.