దంతెవాడ లో మావోయిస్టుల భారీ సొరంగాలు..

దంతెవాడ లో మావోయిస్టుల భారీ సొరంగాలు.
సొరంగం వీడియోలు చూడాలంటే ఈ కింద.. లింకును క్లిక్ చేయండి..
https://youtube.com/shorts/ycOjAKjQgO4?si=ssY9kDNuueNW3o-W

మావోయిస్టులు అడవుల్ని నివాసంగా చేసుకొని పోరాడే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఛత్తీస్ ఘడ్ దంతెవాడ అడవుల్లో వారు ఏకంగా భారీ సొరంగాలు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు తలదాచుకోవడానికి ఈ సొరంగాలను ఉపయో గిస్తున్నట్లు తెలిసింది.

భద్రతా బలగాలు మావోయిస్టుల సొరంగాలను తాజాగా గుర్తించాయి.

ఒక మనిషి నడిచే వెళ్లే అంత వెడల్పుతో అక్కడక్కడ గాలి, వెలుతురు కోసం తెరచి ఉంచిన ఈ సొరంగాల వీడియో లను భద్రతా బలగాలు విడుదల చేశాయి….