ధరణిలో మరో కొత్త ఆప్షన్ లు….ఒక ఆప్షన్ ద్వారా ధరణిలో సుమారు ఎనిమిది రకాల సమస్యలు పరిష్కారం….

Big Breaking:

ధరణిలో కొత్త మాడ్యూల్..


ఇటీవల దానిలో కొన్ని లోపాలు ఎదురవుతున్న సమయంలో వాటిని సవరించడం తో పాటు మరికొన్ని ఆప్షన్లను చేర్చడం జరిగింది…ప్రజలు వస్తున్న వినతి మేరకు గత కొద్ది రోజులుగా ధరణి పై ప్రభుత్వం దృష్టి పెట్టింది… డిజిటల్ పట్టాదారు పాసుపుస్తకాలు లో జరిగిన తప్పుని సవరించేందుకు ధరణిలో మరో కొత్త ఆప్షన్ ప్రవేశపెట్టడం జరిగింది… దాటాలో జరిగిన తప్పులను ఈ ఆప్షన్ ద్వారా సవరించుకునే అవకాశం రావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒక ఆప్షన్ ద్వారా ధరణిలో సుమారు ఎనిమిది రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని అధికారులు తెలిపారు.