వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో, డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు..

*కడప జిల్లా..

*వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో, డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు..*

ఎంపీ అవినాష్ రెడ్డి మీద విరుచుకుపడ్డ డ్రైవర్ దస్తగిరి..

అవినాష్ రెడ్డి ద్వారా వైయస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా నాకు ఆపద ఉంది…

అణువణువు వైయస్ కుటుంబం నన్ను తొక్కలని చూస్తుంది.

వైయస్ కుటుంబానికి భయపడను ఎవరికీ భయపడను, ఎక్కడికి పారిపోను…

మీరు చెయ్యమంటేనే నేను చేశాను..

మీ కథలు ముగిసే టైం దగ్గర పడింది. మీ డ్రామాలు ఎవరు నమ్మరు…

దస్తగిరి అనే వ్యక్తి వాంగ్మూలం ఎప్పటికీ మార్చలేరు…

ఆరోజు మెజిస్ట్రేట్ ముందు ఏం చెప్పానో ఈరోజు కూడా అదే చెప్తాను…

సిబిఐ అనేవాళ్లు అవినాష్ రెడ్డి కో, నాకో ఎవరికో ఫేవర్ చేయరు…

ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్టే మేము చేసాం..మేమేదో ఆశపడి చేసాము.

సునీతమ్మ దగ్గర కానీ, సిబిఐ దగ్గర కానీ, నేను పది వేల రూపాయలు తీసుకున్నానని మీరు నిరూపించే దమ్ము మీకుందా..

నా జీవితకాలం జైలు కు వెళ్లడానికి సిద్ధం..