డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్ గా ఆధార్ సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం..

బర్త్‌ సర్టిఫికెట్‌ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది..

స్కూల్స్‌లో అడ్మిషన్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ వరకు.. ఆధార్ కార్డ్ నుంచి పాస్‌పోర్ట్ వరకు బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా తీసుకోనుంది…
బర్త్ సర్టిఫికెట్, బర్త్ ప్లేస్ వంటి వాటికి వేర్వేరు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సర్టిఫికెట్‌తో ఎన్నో ప్రభుత్వ సేవల్ని పొందవచ్చు. ఓటరు నమోదు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, విద్యా సంస్థల్లో ప్రవేశం, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, పాస్‌పోర్ట్ జారీ, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక ఉద్యోగాలకు దరఖాస్తు, నియామకాలు వంటి వాటికి కూడా ఆధార్ సింగిల్ డాక్యుమెంటు వాడుకోవచ్చు …
*🔹ఇక నుండి Date of Birth Proof గా ఆధార్ సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది..
డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ కోసం రెవెన్యూ ఆఫీస్ చుట్టూ చెప్పులు ఎరిగేలా తిరగాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఊరడం ఇచ్చే అంశాన్ని విడుదల చేసింది..

గతంలో Date of Birth Proof గా Birth సర్టిఫికెట్ ని తీసుకొనే వారు ఇప్పుడు ఆధార్ సరిపోతుందని UIDAI వారు Circular విడుదల చేసారు….


ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ముఖ్యంగా మారుతోంది.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఓక సమాచారం అందించారు… మరి ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్ గా కూడా పరిగణంలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.. ఇందుకు సంబంధించిన అన్ని అధికారిక కార్యాలయాలకు ఈ సమాచారాన్ని చేరవేనున్నట్లు సమాచారం…. ఇందుకోసం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది…