నామినేషన్ వేసిన దేవరకొండ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి రమావత్ రవీంద్ర కుమార్ ..

నల్గొండ జిల్లా..

నామినేషన్ వేసిన దేవరకొండ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ శాసనసభ నియోజకవర్గ స్థానం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా రమావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ ఆర్డిఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయన వెంట బిఅర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.