జర్నలిస్ట్ మెడలోతు నీటిలో వరద పై విశ్లేషణ…!NDRF స్క్వాడ్‌కు అందించిన పరికరాలను ఉపయోగించి మరీ న్యూస్‌ అందిస్తున్న దృశ్యం.!

ఢిల్లీలో Delhi Floods వరదల నేపథ్యంలో ఓ జర్నలిస్ట్ మెడలోతు నీటిలో రిపోర్టు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. వరదలపై రిపోర్టింగ్ కోసం ఆమె NDRF స్క్వాడ్‌కు అందించిన పరికరాలను ఉపయోగించి మరీ న్యూస్‌ అందిస్తున్న దృశ్యం కనిపిచంఇంది.
https://twitter.com/ShivrattanDhil1/status/1679849846067322881?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1679849846067322881%7Ctwgr%5E8990e4ff1d7af7d7b31914bded153e9b64d381e8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fjournalist-stands-in-neck-deep-water-ndrf-personnel-clicks-photos-netizens-irked-over-viral-video-1008134.html
ఇంకేముంది సోషల్ మీడియాలో వీడియో వేగంగా వైరల్ అయ్యింది. రత్తన్ ధిల్లాన్ అనే వినియోగదారు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఒక లేడీ జర్నలిస్ట్ వరద నీటిలో మునిగిపోకుండా సేఫ్టీ ట్యూబ్‌ను ధరించి రిపోర్టింగ్ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు…వారిలో ఒకరు సంఘటన వీడియోను రికార్డ్‌ చేశారు. మరొక NDRF సిబ్బంది జర్నలిస్ట్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు కెమెరాకు పోజులిస్తుండగా వారు ఫోటోలు తీయడం కూడా కనిపించింది. ధిల్లాన్ ఈ చర్యపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది ఒక రిపోర్టింగేనా అన్నారు. ఆమె NDRF వాలంటీర్‌ని కేవలం రిపోర్టింగ్ కోసం తన ఫోటోల ఫోజుల కోసమే అన్నట్టుగా ఉందని నెట్జన్లో తీవ్రంగా విమర్శలు గుప్పించారు..