డిండి జలాశయం స్పిల్ వే దిగువన పడి ఇద్దరు యువకులు మృతి…

నల్లగొండ జిల్లా

డిండి జలాశయం స్పిల్ వే దిగువన పడి ఇద్దరు యువకులు మృతి.

జలాశయం స్పిల్ వే వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా జారిపడ్డ యువకులు.

మృతులు జహీరాబాద్ కు చెందిన సాగర్, ప్రవీణ్ గా గుర్తింపు.

ఆరుగురు స్నేహితులు కలిసి శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తు మార్గమధ్యంలో డిండి జలాశయం వద్ద ఆగిన స్నేహితులు.