తెలంగాణ రాష్ట్రం మీ జాగీరు కాదు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. టిఆర్ఎస్ కార్యకర్త ను కట్టడి లో పెట్టండి సీఎం కేసీఆర్ ను హెచ్చరించిన డీకే అరుణ.

నాగర్ కర్నూలు జిల్లా

బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ కామెంట్స్

తెలంగాణ రాష్ట్రం మీ జాగీరు కాదు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. టిఆర్ఎస్ కార్యకర్త ను కట్టడి లో పెట్టండి సీఎం కేసీఆర్ ను హెచ్చరించిన డీకే అరుణ.

బిజెపి ఫ్లెక్సీలను చించడం, కూల్చివేయడం టిఆర్ఎస్ లీడర్లకు పద్ధతి కాదు టిఆర్ఎస్ నాయకుల చర్యలను తీవ్రంగా ఖండించిన అరుణ.

ఇతర పార్టీల ఫ్లెక్సీలు చించి కేవలం సీఎం కేసీఆర్, ఆర్ కే టీ ఆర్ ఫ్లెక్సీలు మాత్రమే ఉండేలా చూడడం ఇదేమీ పద్ధతి.

ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడుతున్న బిజెపి కార్యకర్తలపై లాఠీచార్జిలు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం ఏంది ఇది.

అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి. అధికార పార్టీకి ఒకలా ఇతరులపట్ల మరోలా వ్యవహరించడం అధికారులకు తగదు.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఉద్యోగుల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు.

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీకి గుణపాఠం చెప్పి తీరాలి.