ఉప ఎన్నిక కేసీఆర్ కు కళ్లు తెరిపించింది.. డీకే అరుణ..

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ… ఉప ఎన్నిక కేసీఆర్ కు కళ్లు తెరిపించిందన్నారు. కేసీఆర్ లాగా అబద్ధాలు చెప్పే సీఎం.. దేశంలో లేరన్నారు. కేసీఆర్ తెలంగాణ కు ద్రోహం చేస్తూ…దేశ ద్రోహిగా మాట్లాడుతున్నారన్నారు… తెలంగాణలో బీజేపీ బలపడుతుదని అది కెసిఅర్త ట్టుకోలేకపోతున్నారన్నారు.
మోడీ పీఎం అయ్యాక శత్రువులు ఇంచుభూమి కూడా ఆక్రమించుకోలేదన్నారు. కేసీఆర్ కు అవగాహన లెకుండా సైనికులను అవమానించేలా మాట్లాడారన్నారు. ఓట్ల కోసం రాష్ట్రంలో రోహింగ్యాలను పెంచిపోషిస్తున్నారన్నారు.. కేసీఆర్ ప్రజల రక్తాన్ని పీల్చుకుని.. లిక్కర్ ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నారన్నారు..