కుక్క పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…..!!!

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లో ఓ వ్యక్తి కుక్క పై కేసు పెట్టడానికి పోలీస్ లను ఆశ్రయించాడు.వివరాలోకి వేలితె మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన ధారవత్ పూల్య నాయక్ తనను ప్రతీ సారి గూడూరు మండలం లో వ్యవసాయ శాఖ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ కుక్క కరవడం జరుగిందనీ. ఈ కుక్క పెంచుకున్న వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని గూడూరు పోలీస్ లను ఆశ్రయించాడు.తన ఫిర్యాదు ను చూసిన పోలిస్ లు ఒక్కసారి ఆవ్వకయ్యరు.చేసేదేమీలేక కుక్క ను పెంచుతున్న వ్యక్తి ని పిలిచి పోలీస్ వారు మందలించి. దారవత్ పూల్య నాయక్ ను చికిత్స చేసి బాగు చేసే బాధ్యత ను అప్పగించారు.