రాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన డ్రగ్స్ కేసులో తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఈ 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు..!!

16మీడియా సంస్థలకు కేటీఆర్‌ బామ్మర్ది రాజేంద్రప్రసాద్ పాకాల లీగల్‌ నోటీసులు..
—- ఒక్కో మీడియా సంస్థపైన రూ.10 కోట్ల దావా…
—- మొత్తంగా రూ.160 కోట్లకు టెండర్ వేసిన పాకాల.. రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన డ్రగ్ దందాలో.. సూత్రధారి రాజేంద్రప్రసాద్ పాకాల అని వార్తలు..తన మీద తప్పుడు వార్తలు ప్రసారం చేశారని.. తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఆయా ఛానల్స్ కు నోటీసులు…

1) Samayam Tv

2) Hitt Tv Telugu

3) Tupaki Media Private Limited

4) Hyderabad Media House Pvt.Ltd

5) Hashtag U

6)Asianxt Digital Technologies Pvt Ltd

7) Asiannet News Telugu

8) Andhra Wishesh

9) Slash Media and Technologies

10)YoYo Media Private Limited

11) OKTV Media and Broadcasting Private Limited

12) Pravasa Media LLP

13) Wild Wolf News

14) Kaloji Tv Dasari Srinivas

15) Youtube inc

16) Google LLC

రాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన డ్రగ్స్ కేసులో తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఈ 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపిన కేటిఆర్ బామ్మర్ది రాజేంద్రప్రసాద్ పాకాల….