డ్రగ్స్ కేస్ లో మరో ముగ్గురికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హై కోర్టు ..!

*డ్రగ్స్ కేస్ అప్డేట్*

డ్రగ్స్ కేస్ లో మరో ముగ్గురికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హై కోర్టు

ఈవెంట్ ఆర్గనైజర్ కలహర్ రెడ్డి, స్నార్ట్ పబ్ ఓనర్ సూర్య తో పాటు మరొకరికి ముందస్తు బెయిల్ మంజూరు..

ఈ నెల 26 న గుడిమల్కాపూర్ పోలీసుల ముందు సరెండర్ అవ్వాలని హై కోర్ట్ ఆదేశం..

అరెస్ట్ చేసి బెయిల్ మంజూరు చేయాలని ఆదేశం..

ప్రతి సోమవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలీసుల ముందు హజరవ్వలని ఆదేశం…

డ్రగ్స్ కేసులో వినియోగదారులుగా ఉన్న ఈ ముగ్గురు..

మరోవైపు ఈ కేసులో నవదీప్ కి 41-A నోటీసులు ఇచ్చిన యాంటీ నార్కోటిక్ పోలీసులు..