డీఎస్పీకి ముందు టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్…

డీఎస్సీకి ముందే టెట్ నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 11,062 ఉపాధ్యాయుల నియామ‌కానికిగానూ గ‌త నెల 29వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

సాధ్య‌మైనంత త్వ‌ర‌గా టెట్ నిర్వ‌హించాల‌ని పాఠ‌శాల విద్యా శాఖ క‌మిష‌న‌ర్‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది.

రాష్ట్ర ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంతో సుమారు 3 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థుల‌కు ఊర‌ట ల‌భించ‌నుంది…