కవిత ఇంటి ముందు భారీగా మోహరించిన పోలీసులు..

*BREAKING NEWS*

కవిత ఇంటి ముందు భారీగా మోహరించిన పోలీసులు .

▪️ *కవిత ఇంటికి వెళ్ళే దారులు అన్నీ మూసివేత*

▪️ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

▪️రేపు ఢిల్లీకి రావాలని నోటీసులు.

▪️2023 మార్చి 7న రామచంద్ర పిళ్ళై అరెస్ట్.

▪️రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావించిన ఈడీ.

▪️ఇప్పటివరకూ ఈ కేసులో 11 మంది అరెస్ట్

▪️మార్చ్ 10 వ తేదీన ఢిల్లీ లోని ఈడీ ఆఫీస్ కు విచారణను రావాలి అని కవిత కు నోటీసులు ఇవ్వడం జరిగింది.

▪️నిన్న అరుణ్ రామచంద్ర పిళ్ళై తను కవిత భినామి అని ఒప్పుకునట్టు ఈడీ వెల్లడించింది.

▪️బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లోని BRS పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్ళే దారులు అన్నీ మూసివేత.

▪️కవిత ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు.

▪️ఎవరినీ అనుమతించని పోలీసులు.

▪️బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు

▪️లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు.

విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన ఈడీ.