లింగమంతుల పెద్దగట్టు జాతర..
సూర్యాపేట..జిల్లా..
……
అంగరంగ వైభవంగా, కన్నులపండుగగా,జరుగుతున్న పెద్దగట్టు లింగమంతుల స్వామీ జాతర…
………
నిన్న అర్ధరాత్రి నుంచి పెద్దగట్టు కు పోటెత్తిన భక్తులు…
బోనాలు సమర్పిస్తూ, గంపల ప్రదర్శన లు చేస్తూ, లింగమంతుల స్వామి కి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు….
10 కోట్లతో సకల ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం..
అడుగడుగునా మొబైల్ టాయిలెట్స్, తాగు నీటి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం…
60 cc కెమెరాలతో, 2 వేల మంది సిబ్బంది తో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు..
దగ్గరుండి జాతర నిర్వహణ పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి……
24 గంటల పాటు శానిటేషన్ పనులు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది..
10 మెడికల్ క్యాంప్ ల ఏర్పాటు….
పార్కింగ్ కోసం 50 ఎకరాల స్థలం ఏర్పాటు…
హైదరాబాద్ to విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే వాహనాలను ఇతర మార్గాల ద్వారా మళ్లించిన పోలీసులు….
లింగమంతుల స్వామిని కుటుంబ సం దర్శించుకున్న మంత్రి జగదీష్ రెడ్డి.
పెద్దగట్టు పై కొలువై ఉన్న లింగమంతుల స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి…
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..
కోరిన కోరికలు తీర్చే మొక్కులు తీర్చుకుంటున్న లక్షలాది మంది భక్తులు..
అంగరంగ వైభోగంగా సాగుతున్న లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర..
ఓ..లింగా .. నామస్మరణం .. భేరీల మోతలు… గజ్జల చప్పుళ్ళు , సంప్రదాయ నృత్యాలతో మారుమ్రోగి పోతున్న పెద్ద గట్టు పరిసరాలు