ఏలూరు జిల్లాలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది..

వివాహేతర సంబంధం ఇద్దరు ప్రాణాలను బలిగొంది..

ఏలూరు జిల్లా కేంద్రంలోని శనివారపేటకు చెందిన ఉడత సుజాత అనే మహిళను, ఆమె ప్రేమికుడు దిమ్మిటి సత్యనారాయణ స్వామి విచక్షణారహితంగా గొంతు కోసి హత్య చేసి, నూజివీడు రైల్వే స్టేషన్ సమీపంలో సత్యనారాయణ స్వామి రైలు కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన ఏలూరు నగరంలో సంచలనం కలిగించింది..